The best Political drama movies in Telugu industry

ఈ మధ్య ఒక నలుగురు ఎక్కడైన ఒక టీ కొట్టులొ కలిస్తే నువ్వు ఎవరికి ఓటు వెస్తావు? ఎవరు వస్తే మంచిది అంటావు ? కిందటి సారి ఎవరు బాగా చెసారు? ఇలంటి మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయ్యి. ఇంకా ఎక్కడ చూసిన సభలు, ప్రచారాలు, వాగ్ధనాలు, తీర్మనాలు ఇవన్ని మన తెలంగాణా ఎన్నికల వేడి అని ప్రత్యెకంగ చెప్పకర్లేదు . కిందటి వారం లొనే ఎన్నికలు ముగిసిన ఇంక మన జనాల్లొ ఆ వెడి తగ్గలెదు. సో, ఈ ఆర్టికల్ లొ తప్పక చుడాల్సిన కొన్ని అద్భుతమైన political drama సినిమాలు చెప్పాను. అర్టికల్ లొకి వెళ్ళేముందు ఇదె మా 1st  ఆర్టికల్ తెలుగు లొ రాసింది, మికు తెలుగు లొనె నచ్చింద లేద English లొనే కావాల అనేది మీరు కామెంట్స్ లొ చెప్పండి.

అర్టికల్ లొ కి వెల్లె ముందు ఒక్క మాట, ఈ ఆర్టికల్ లొ కేవలం సినిమ పేరులు మరియు దాని main theme మాత్రమే చెప్పాను. ఈ కింది సినిమల్లొ వేటి మీద ఆర్టికల్ రాయాలొ కూడ మీరు కామెంట్స్ లొ చెప్పండి. Please subscribe to banti by clicking on follow button down.

Political drama #1  ఇద్దరు

మణిరత్నం సార్ తీసిన ఆనిముత్యాల్లొ ఇది ఒకటి. ఇది తమిళ నాడు రాజకియానికి బాగ దెగ్గరగా ఉండె సినిమ. ఒక నాస్థికుడికి, ఒక ఆస్థికుడికి ,ఒక విప్లవనికి, ఒక శాంతి కి జరిగే యుద్దమె ఈ సినిమ. సినిమాలొ మాటలు కాని, వాళ్ళ నటన కాని మణిరత్నం సార్ విజన్ కాని అద్బుతం.

Click here to watch iddaru

Political drama #2  నేనే రాజు నేనే మంత్రి 

దర్శకుడు తేజ కు ఇది ఒక కమ్మ్ బ్యాక్ ఫిల్మ్ లాంటిది. తన భార్యె సర్వసం అనుకున్న ఒక వడ్డి వ్యాపారి రాష్ట్ర
ముఖ్య మంత్రి ఎలా అయ్యడు అనేదే ఈ సినిమ .

Click here to watch nene raju nene mantri

Political drama #3  ప్రస్థానం

మన తెలుగు ఇండస్ట్రీలొ వచ్చిన the most underrated films లొ ఇది ఒకటి. పదవి స్నేహం, ప్రేమ, థ్యాగం, రక్త సంబంధం, నిజం, అబద్ధం, వారసత్వం ఇలా వీటి మీద ఎలా ఆధారపదుతుందొ చెప్పే సినిమ ఇది.

click here to watch prasthanam best scene

Political drama #4 ఆపరేషన్ దుర్యొధన

రాజకీయాల వల్ల మోసపోయిన ఒక నిజాయితి పోలిస్ రాజకీయాలనే ఎల శాసించాడు అనేదె ఈ సినిమ. అప్పుడు వచ్చిన సినిమాళ్ళొ ఇది boldest ఒన్.

click here to watch operation duryodhana full movie

Political dram #5  లీడర్

హఠాత్తుగ ముఖ్యమంత్రి చనిపోతె ఆ రాష్ట్రం ఎల ఉంటుంది, తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి పదవి కొసం ఎవరు ఎన్ని పాట్లు పడతారో అనేదే ఈ సినిమ. రాజకియాళ్ళొ కులాలు, డబ్బులు ఎంత పెద్ద పాత్ర పొషిస్తాయి అనేది చాల అద్భుతంగ శెఖర్ కమ్ముల ఈ సినిమ లో చూపించారు.

Click here to watch leader

Political drama #6 నోట

ఈ సినిమ ప్రస్థుత రాజకియాలకు చాలా దగ్గరగ ఉండె సినిమ, నాకు తెలిసి చాల రొజుల తర్వత ఒక film maker ఏ మాత్రం భయం లేకుండ చాల realistic గ రాజకియాలను చుపించారు.It was a daring attempt by the film makers.

Click here to watch NOTA

Political drama #7 భరత్ అనే నేను

స్వార్ధం,మోసం తెలీకుండ పెరిగిన ఒక వ్యక్తి అనుకోకుండ ముఖ్యమంత్రి అయితె ఆ రాష్ట్రం భవిషత్తు  ఎలా మారుతుంది , తెలివి గల నాయకుడు ముందు ఉంటె ప్రజలు ఎలా ఉంటారు. ప్రతి ఒక్కరు భయం,బాథ్యతలతో ఎలా ఉండాలి అని చెప్పేదె ఈ చిత్రం.

CLick here to watch Bharat ane nenu

 

Political drama #8 ప్రతినిధి

దేశం లొ అవినీతి ని తగ్గించాలి అంటె దేశం లొ ఉన్న డబ్బులు కాని, డబ్బు మీద చేసే తీర్మానాలు కాని మారలి అనేదే ఈ సినిమ మైన్ థీం.

Click here to watch prathinidhi

 

 

 

 

You may also like...

1 Response

  1. December 27, 2018

    […]  తీసాక మల్లి అంత నిజంగ ఏ దర్శకుడు political drama సినిమ ని తియ్యలేకపొయారు. అల తియ్యలి […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *